ముగించు

ఎన్నికల ప్రకటన

తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు -2018

 

ఎన్నికల కార్యక్రమాలు సమయం
గెజిట్ నోటిఫికేషన్ విడుదల తేదీ 12.11.2018(సోమవారం)
నామినేషన్లు వేయుటకు చివరి తేదీ 19.11.2018 (సోమవారం)
నామినేషన్ల పరిశీలన చివరి తేదీ 20.11.2018(మంగళవారం)
అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ 22.11.2018(గురువారం)
ఎన్నికల తేదీ 07.12.2018(శుక్రవారం)
 లెక్కింపు తేదీ 11.12.2018(మంగళవారం)
 ఎన్నికలు పూర్తి అగుటకు ఆఖరి తేదీ 13.12.2018( గురువారం)