ముగించు

శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం -మక్తల్

మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ పట్టణం లో వెలసిన మహిమన్మితమైన ఆంజనేయ క్షేత్రం పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం . జాంబవంతుడు ఈ హనుమాన్ విగ్రహాన్ని ప్రతిస్టించాడు అని ఇక్కడ స్వామి వారు పడమట వైపు కనిపిస్తుంటారు. మన దక్షిణ బారత దేశం లో ఎక్కడ స్వామి వారు పడమట కు ఉండరు అందుకే దినిని పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం అని కూడా అంటారు.

ఈ క్షేత్రం చాల మహిమన్మిథమైనది . కష్టాలు వచ్చినప్పుడు కానీ ,దుష్ట శక్తుల బారి నుంచి కాపాడుకోడానికి స్వామి వారిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని స్థల పురాణం !!

హైదరాబాద్ నుండి మక్తల్ కి చాల బస్సు సర్వీస్ లు ఉంటాయి. దేవాలయంలో జరిగే ప్రత్యేక పూజలు: చైత్రా పూర్ణిమ (హనుమాన్ జయంతి ) జాతర మహోత్సవం (మార్గశిర శుద్ధ త్రయోదశి నుండి మార్గశిర బహుళ సప్తమి వరకు ) రథోత్సవం (మార్గశిర శుద్ధ పూర్ణిమ రోజున )