రీసెర్చ్ సైంటిస్ట్-II, రీసెర్చ్ సైంటిస్ట్-I, ల్యాబ్ టెక్నీషియన్ మరియు ల్యాబ్ అసిస్టెంట్ కమ్ DEO (గ్రేడ్ ‘A’) పోస్టుల కోసం ప్రకటన

రీసెర్చ్ సైంటిస్ట్-II, రీసెర్చ్ సైంటిస్ట్-I, ల్యాబ్ టెక్నీషియన్ మరియు ల్యాబ్ అసిస్టెంట్ కమ్ DEO (గ్రేడ్ ‘A’) పోస్టుల కోసం ప్రకటన
హక్కు వివరాలు ప్రారంబపు తేది ఆఖరి తేది దస్తావేజులు
రీసెర్చ్ సైంటిస్ట్-II, రీసెర్చ్ సైంటిస్ట్-I, ల్యాబ్ టెక్నీషియన్ మరియు ల్యాబ్ అసిస్టెంట్ కమ్ DEO (గ్రేడ్ ‘A’) పోస్టుల కోసం ప్రకటన

దరఖాస్తులను ‘డైరెక్టర్ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, మహబూబ్‌నగర్ – 509302’ వారికి, పని దినాలలో మాత్రమే, స్వయంగా లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా 13-11-2026 సాయంత్రం 5.00 గంటలలోపు సమర్పించాలి.

దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 09-11-2026, ఉదయం 11.00 గంటల నుండి.
దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 13-11-2026, సాయంత్రం 5.00 గంటల వరకు.
అర్హులైన అభ్యర్థుల జాబితా ప్రదర్శన: 17-11-2026.
అర్హులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ: 18-11-2026.

09/11/2026 13/11/2026 చూడు (318 KB) APPLICATION FORM FOR MRU NOTIFICATION-2026 (397 KB)