ముగించు

డి.ఆర్.డి.ఎ

జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ-డిఆర్డిఎ, డిపార్ట్మెంట్ సైట్లు

  • www.nrega.telangana.gov.in
  • www.iwmp.telangana.gov.in
  • http://bdp.tsonline.gov.in/
  • www.aasara.telangana.gov.in
  • www.serp.telangana.gov.in
  • https://www.streenidhi.telangana.gov.in/

డి.ఆర్.డి.ఏ పథకాలు (పి.డి.ఎఫ్ 775 కె.బి)

డి.ఆర్.డి.ఏ  కార్యకలాపాలు (పి.డి.ఎఫ్ 556 కె.బి)

డి.ఆర్.డి.ఏ ఆఫీస్ కాంటాక్ట్ నంబర్లు (పి.డి.ఎఫ్ 192 కె.బి)

డి.ఆర్.డి.ఏ  స్టాఫ్ నంబర్లు (పి.డి.ఎఫ్ 523 కె.బి)

 

ఎం ప్లాయ్ మెంట్  జెనరేషన్ మరియు మార్కెటింగ్ మిషన్

స్కిల్ డెవలప్ మెంట్ ట్రైనింగ్స్  – డి.ఆర్.డి.ఎ మహబూబ్ నగర్

 

విజన్     :  గ్రామీణ ప్రాంతాలలోని నిరుద్యోగ యువతను గుర్తించి వారికి గల అర్హత, ఆసక్తులకు అనుగుణముగా శిక్షణ కల్పించి తద్వారా ఉపాధి కలిపించుట

మిషన్   :  మండలములో నున్న మారుమూల గ్రామాలలో గల నిరుద్యోగ యువతను గుర్తించి వారి యొక్క జీవన శైలిని అభివృద్ధి చేయుటకు కార్యక్రమము చేపట్టుట

అబ్జేక్టివ్ :  శిక్షణా కేంద్రాలలో చేరుటకు వచ్చిన నిరుద్యోగ యువతీ యువకులకు సరియైన కౌన్సింగ్ నిర్వహించి, తద్వారా ఎక్కడైనా ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగం చేయుటకు వారిని సంసిద్ధం చేయుట.

 

క్ర.సం మేజర్ సెక్టార్ & ట్రైనింగ్ పార్ట్ నర్స్ చదువు వయస్సు జెం డర్ శిక్షణ కాలం కోర్సు వివరములు వసతులు షెడ్యూల్ శిక్షణా కేంద్రం అడ్రస్ ఫోన్ నం ఇతరములు

ఇ.జి.యం.యం – డి.ఆర్.డి.ఎ

 

1 ఇంగ్లీష్ వర్క్ రెడినేస్ & కంప్యూటర్స్ 10 పాస్ ఆపైన 18 సం నుండి  26 సం  

వరకు

పు/స్త్రి  90 రోజులు    ( జిల్లా కేంద్రములో 75 రోజులు, హైదరాబాదు లో 15 రోజులు) ఇంగ్లీష్ భాషలో నైపుణ్యాలు, సాఫ్ట్ స్కిల్స్ మరియు కంప్యూటర్స్ లో ప్రాథమిక పరిజ్ఞానం పెంపొందించడం ఉచిత భోజనం, హాస్టల్ వసతులు

యునిఫాం. లర్నింగ్ & ట్రైనింగ్ మెటిరియల్  కల్పించ బడును

శిక్షణ ప్రతి నెల 1 వ తేది లేదా 16 వ  తేది నాడు ప్రారం భం అవుతుంది.   బాలికలకు : దుర్గ భాయి మహిళా శిశు వికాస కేంద్రము, (మహిళా ప్రాంగణం), బండమీది పల్లి బాలురకు :యూత్ ట్రైనింగ్ సెంటర్ (YTC ), బోయపల్లి, మహబూబ్ నగర్ 8008194328,          7013124825,    9985216079. ఏప్రిల్ 2016 నుండి డిసెంబర్ , 2018  వరకు 27 బ్యాచ్  లీ నిర్వహించగా అందులో 1021  మంది శిక్షణ తీసుకోవడం జరిగింది.  అందులో 889 మంది వివిధ ప్రైవేట్ కంపెనీలలో హైద్రాబాద్ మరియు మహబూబ్ నగర్ లో ఉద్యోగాల్లో చేరడం జరిగినది.
క్ర.సం మేజర్ సెక్టార్ & ట్రైనింగ్ పార్ట్ నర్స్ చదువు వయస్సు జెం డర్ శిక్షణ కాలం కోర్సు వివరములు వసతులు షెడ్యూల్ శిక్షణా కేంద్రం అడ్రస్ ఫోన్ నం ఇతరములు

ఇ.జి.యం.యం –  డార్ సెల్ లాజాస్టిక్స్  ప్రై . లి.

2

 

 డార్ సెల్ లాజాస్టిక్స్  ప్రై . లి. 10 పాస్ ఆపైన 18 సం నుండి 35 సం  వరకు పు/స్త్రి 90 రోజులు   డాక్యుమెంటేషన్ అసిస్టెన్స్ కంప్యూటర్స్ & ఆంగ్ల భాషపై  అవగాహన, డాక్యుమెంటేషన్ డిస్ ప్యాచింగ్, డోమేస్టిక్ ఎంట్రి మరియు ఎగ్జిట్  ఫోర్మల్టిస్ ఫర్ కాంసిగ్మే మెంట్స్ , ఇన్సురెన్స్ , సేల్స్ టాక్స్ మరియు జి ఎస్ టి ప్రోజిజర్స్ ఉచిత భోజనం, హాస్టల్ వసతులు

యునిఫాం. లర్నింగ్ & ట్రైనింగ్ మెటిరియల్  కల్పించ బడును

శిక్షణ ప్రతి నెల 1 వ తేది లేదా 16 వ  తేది నాడు ప్రారం భం అవుతుంది గీత హోటల్ ఎదురుగా , కమల నెహ్రూ కాలనీ, గవర్నమెంట్ ఆసుపత్రి ఎదురుగా 7082014603,     7082014604. జనవరి, 2017 నుండి  డిసెంబరు 2018 వరకు  21 బ్యాచ్ లు పూర్తి చేయడం జరిగినది.

594 మంది యువతకు శిక్షణ ఇచ్చి ,413 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగినది. ప్రస్తుతం   2 బ్యాచ్ ల శిక్షణ  జరుగుతున్నది.  

క్ర.సం మేజర్ సెక్టార్ & ట్రైనింగ్ పార్ట్ నర్స్ చదువు వయస్సు జెం డర్ శిక్షణ కాలం కోర్సు వివరములు వసతులు షెడ్యూల్ శిక్షణా కేంద్రం అడ్రస్ ఫోన్ నం ఇతరములు

ఇ.జి.యం.యం – పార్టిసిపేటరీ రూరల్ డెవలప్ మెంట్   ఇన్సీయేటివ్స్  సొసైటి (పి.ఆర్ .డి .ఐ.ఎస్)

3 సుక్ష్మ నీటి పారుదల టేక్నిసియన్ 10 పాస్ ఆపైన 18 సం నుండి  35సం  

వరకు

పు 90 రోజులు  వాటర్ మేనేజేమెంట్ , డ్రిపు ఇరిగేషన్, ఇన్ స్టాలేషన్, ఫిట్టింగ్.  అన్ లైన్ డ్రిపు ఇరిగేషన్ ఫిల్టర్స్, బకెట్ & డ్రం కిట్ ఫిస్టుగేషన్, స్ప్రిన్కులర్ ఇరిగేషన్, సాఫ్ట్ స్కిల్స్ బేసిక్స్, ఉచిత భోజనం, హాస్టల్ వసతులు

యునిఫాం. లర్నింగ్ & ట్రైనింగ్ మెటిరియల్  కల్పించ బడును

శిక్షణ ప్రతి నెల 1 వ తేది లేదా 16 వ  తేది నాడు ప్రారం భం అవుతుంది  ఇంటి నం . 5-130, అమిస్తాపూర్ గ్రామం, భూత్పూర్  9247818788, 9603751027. ఫిబ్రవరి, 2017 నుండి  డిసెంబరు 2018 వరకు  14 బ్యాచ్ లు పూర్తి 430  మంది యువతకు శిక్షణ పూర్తి చేసుకోవడం జరిగినది 

309 మంది యువతకు ఉద్యోగాలు కల్పించడం  జరిగినది. 

 

క్ర.సం మేజర్ సెక్టార్ & ట్రైనింగ్ పార్ట్ నర్స్ చదువు వయస్సు జెం డర్ శిక్షణ కాలం కోర్సు వివరములు వసతులు షెడ్యూల్ శిక్షణా కేంద్రం అడ్రస్ ఫోన్ నం ఇతరములు
4 అగ్రీకల్చర్ ఎక్స్ టెన్సన్ సర్వీసు ప్రొవైడర్ ఇంటర్ & అపైన్ 18 సం నుండి  35సం  

వరకు

పు 90 రోజులు  సాయిల్ కండిషన్ టెస్ట్, ఫెర్టిలైజర్స్ ఉపయోగం , వాటర్ మేనేజ్            మెంట్ , గ్రీన్ , ఉచిత భోజనం, హాస్టల్ వసతులు

యునిఫాం.లర్నింగ్ & ట్రైనింగ్  మెటిరియల్  కల్పించ బడును

శిక్షణ ప్రతి నెల 1 వ తేది లేదా 16 వ  తేది నాడు ప్రారం భం అవుతుంది ఇంటి నం .

5-130, అమిస్తాపూర్ గ్రామం, భూత్పూర్

9247818788, 9603751027.  ఫిబ్రవరి, 2017 నుండి  డిసెంబరు 2018 వరకు  14 బ్యాచ్ లు పూర్తి 430  మంది యువతకు శిక్షణ పూర్తి చేసుకోవడం జరిగినది 

309 మంది యువతకు ఉద్యోగాలు కల్పించడం  జరిగినది. 

 

5 రింగ్ స్పిన్నింగ్ & ఆటో కోనర్ టెంటర్ 8 వ తరగతి అపైన్ 18 సం నుండి  35సం  

వరకు

స్త్రి 120 రోజులు కల్టివేషన్ ఆఫ్ కాటన్, సింప్లెక్స్, స్పిన్నింగ్  ప్రాసెస్, 5 s ఇంపార్టెన్స్ ఇన్ స్పిన్నింగ్ , ఆటో కోనర్, ఎర్న్ ఫుల్ట్స్ , ఆపరేటింగ్ ఆటో కోనర్ మెకానిక్, పెర్ఫార్మెన్స్ క్రైటిరియా, ఇంపార్టెన్స్ ఆఫ్ హెల్త్ & సేఫ్టీ , ఇంగ్లీష్ భాషలో నైపుణ్యాలు, సాఫ్ట్ స్కిల్స్ మరియు కంప్యూటర్స్ లో ప్రాథమిక పరిజ్ఞానం పెంపొందించడం ఉచిత భోజనం, హాస్టల్ వసతులు

యునిఫాం. లర్నింగ్ & ట్రైనింగ్ మెటిరియల్  కల్పించ బడును

శిక్షణ ప్రతి నెల 1 వ తేది లేదా 16 వ  తేది నాడు ప్రారం భం అవుతుంది  ఇంటి నం . 5-130, అమిస్తాపూర్ గ్రామం, భూత్పూర్  9247818788, 9603751027. ఫిబ్రవరి, 2017 నుండి  డిసెంబరు 2018 వరకు  14 బ్యాచ్ లు పూర్తి 430  మంది యువతకు శిక్షణ పూర్తి చేసుకోవడం జరిగినది 

309 మంది యువతకు ఉద్యోగాలు కల్పించడం  జరిగినది. 

 

ప్రత్యక్ష  ఉద్యోగాల కల్పన ద్వారా ఉపాధి.

  • నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనలో భాగముగా ప్రతి నెల 2 నుండి 4 రెగ్యూలర్  జాబ్ మేళాలు నిర్వహించి, వివిధ ప్రైవేట్ కంపెనీలలో నీ ఖాళీ ల  ఆధారముగా ఉద్యోగాల ద్వారా మహబూబ్ నగర్ మరియు హైదరాబాద్ ల లో ఉపాధి కల్పించడం.
  • ఇట్టి రెగ్యూలర్ జాబ్ మేళాలు ఇ.జి.యం.యం. కౌన్సిలింగ్ సెంటర్, మహబూబ్ నగర్ యందు నిర్వహించ బడును.
  • మినీ మరియు మెగా జాబ్ మేళాలు కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఇట్టి జాబ్ మేళాలో సుమారు 15 నుండి 25 కంపెనీల వారు పాల్గొని వారి ఖాళీ ల  ఆధారముగా యువతకు నేరుగా ఉద్యోగాల ద్వారా ఉపాధి చూపడం జరుగుతున్నది.
క.సం అర్హత వయసు జెండర్ రంగం ఫోన్ నం ఇతర సమాచారం
10 పాస్ అపైన 18 సం నుండి  35సం వరకు పు/స్త్రి ఫార్మసి , సేల్స్ ,మార్కెటింగ్, బ్యాంకింగ్, హెల్త్ కేర్ , హాస్పిటాలిటీ, సెక్యూరిటి, రిటైల్, మొ. ఇ.జి.యం.యం. కౌన్సిలింగ్ సెంటర్,

నెహ్రూ యువ కేంద్రం , కలెక్టర్ కార్యాలయం ,08542 – 251515.

 ప్రముఖ ప్రైవేట్ సంస్థల నుండి మార్కెట్ స్కాన్ లో భాగముగా 7918 ఖాళీలు వివిధ స్తాయిలలో, వివిధ కంపెనీల నుండి  సేకరించడం జరిగినది.

2012  నుండి  2018  డిసెంబర్ వరకు రెగ్యూలర్ జాబ్ మేళాలు

– 305, మినీ జాబ్ మేళాలు -12 , మెగా జాబ్ మేళాలు – 3, మొబిలైజేషన్ చేసిన యువత – 26821 , ఇంటర్వు చేసిన యువత – 22631, ఎంపికైన యువత – 12900, ఉద్యోగాలలో చేరిన  యువత -6641.

ముఖ్యమైన  ప్రైవేట్ కంపెనీల వివరాలు

  • మెక్ డోనాల్డ్స్
  • కేఫ్ కాఫీ డే
  • హెరిటేజ్ ఫ్రెస్
  • రత్న దీప్ సూపర్ మార్కెట్
  • మోర్ సూపర్ మార్కెట్
  • ఐస్ స్టోన్
  • బిగ్ బజార్
  • పంటా లూన్స్
  • KFC కిచెన్
  • రిలయన్స్ డిజిటల్
  • డి – మార్ట్
  • అపోల ఫార్మసి
  • నవత రోడ్ ట్రాన్స్ ఫోర్ట్
  • టీం లిజ్ సర్వీసెస్ ప్రై. లి.
  • యాక్ట్ ఫైబర్ నెట్
  • ఇంటర్ నెట్ గ్లోబల్ సర్వీసెస్ ప్రై. లి.
  • శివ శక్తి గ్రూప్ ఆఫ్ ఫెర్టిలైజర్స్
  • వినూత్న ఫెర్టిలైజర్స్
  • కోరమండల్ ఇంటర్ నేషనల్ ప్రై. లి.
  • హేటిరో డ్రగ్స్
  • స్కిన్దర్ ఎలక్ట్రికల్ ఇండియా ప్రై. లి.
  • కాల్ హెల్త్ సర్వీసెస్
  • నైస్ ఫౌండేషన్
  • జి 4 ఎస్ సెక్యూరిటీ సర్వీసెస్
  • నంది టైర్స్ & టుబ్స్
  • శ్రీరామ్ లైఫ్ ఇన్సురెన్స్
  • కే. ఎస్ బేకర్స్
  • శుభ గృహ ఇండియా ప్రై. లి.
  • వికేర్ ఫర్ యు
  • అబ్దేటర్ సర్వీసెస్ ప్రై. లి.
  • యన్.బి.ఎస్. మ్యాన్ పవర్ రిసోర్స్ ప్రై. లి.
  • గోల్డన్ రోప్స్ ప్రై. లి.

కౌశల్ ఫంజి : నిరుద్యోగ యువత నమోదు కార్యక్రమం

  • నిరుద్యోగ యువత నమోదు కు సంబంధించి దేశ వ్యాప్తముగా యువత నమోదు చేసుకొనుటకు ఉపయోగపడు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ
  • ఈ వెబ్ సైట్ నందు దేశములో ఏ ప్రాంతము నుండి అయిన నిరుద్యోగ యువత తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు.
  • ఈ వెబ్ సైట్ నందు నమోదు కావడిన యువతకు వారు కోరుకున్న ప్రాంతములో శిక్షణలు మరియు ఉపాధి కల్పించడం జరుగుతున్నది.
  • వెబ్ సైట్ అడ్రస్ : kaushalpanjee.nic.in
  • నవంబర్ 2017 నుండి 2018 వరకు మహబూబ్ నగర్ జిల్లాలో 3197 మంది నిరుద్యోగ యువత పై వెబ్ సైట్ నందు వివరాలు నమోదు చేసుకోవడం జరిగింది. ఇట్టి నమోదు కు సంబంధించి రాష్ట్రములో మహబూబ్ నగర్ 5 వ స్థానములో ఉన్నది.

ప్రధాన మంత్రి ఎక్స్ లెన్స్ అవార్డు 2018 సవతర్సం కొరకు దేశ వ్యాప్తముగా నిర్వహించిన పోటిలో మహబూబ్ నగర్ డి.డి.యు.- జి.కే.వై శిక్షణ ల కేంద్రం (2) రెండవ స్థానం కైవసం చేసుకుంది.’’

పార్టిసిపేటరీ రూరల్ డెవలప్ మెంట్   ఇన్సీయేటివ్స్  సొసైటి (పి.ఆర్ .డి .ఐ.ఎస్)

ఎం ప్లాయ్ మెంట్  జెనరేషన్ మరియు మార్కెటింగ్ మిషన్ (ఇ.జి.యం.యం )