ముగించు

ఎలా చేరుకోవాలి?

హైదరాబాద్ నుండి మహబూబానగర్ చేరుకోండి:

మీరు రైలులో సికింద్రాబాద్/కాచిగూడ నుండి మహబూబ్ నగర్ చేరుకోవచ్చు. కాచిగూడ నుండి మహబూబ్ నగర్  కు రైలు లో సుమారు 2 గంటలు పడుతుంది.

అత్యల్ప దూరం: 105 కిలో మీటర్లు రైలు ద్వారా.

హైదరాబాద్ నుండి డ్రైవ్ / కార్ / బస్సు ద్వారా మహబూబ్ నగర్ చేరుకోండి:

మీరు హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ కు కారు తీసుకోవచ్చు. ఇది 2 గంటలు 15 మినిట్స్ నుండి 97.24 కి.మీ. దూరం ప్రయాణించి హైదరాబాద్ నుండి మహబూబ్నగర్ చేరుకోవచ్చు.

హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి మహబూబ్ నగర్ చేరుకోండి

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (హైదరాబాదు విమానాశ్రయం) నగరానికి సమీప విమానాశ్రయం (సుమారు 65-70 కి.మీ.). ఇక్కడ నుండి, మీరు ప్రైవేటు కాబ్ లేదా టాక్సీని మహబూబ్ నగర్ చేరుకోవచ్చు.