ఎన్నికల ప్రకటన
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు -2018
ఎన్నికల కార్యక్రమాలు | సమయం |
గెజిట్ నోటిఫికేషన్ విడుదల తేదీ | 12.11.2018(సోమవారం) |
నామినేషన్లు వేయుటకు చివరి తేదీ | 19.11.2018 (సోమవారం) |
నామినేషన్ల పరిశీలన చివరి తేదీ | 20.11.2018(మంగళవారం) |
అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ | 22.11.2018(గురువారం) |
ఎన్నికల తేదీ | 07.12.2018(శుక్రవారం) |
లెక్కింపు తేదీ | 11.12.2018(మంగళవారం) |
ఎన్నికలు పూర్తి అగుటకు ఆఖరి తేదీ | 13.12.2018( గురువారం) |