ముగించు

జూనియర్ పంచాయతీ కార్యదర్శి -2018 ఫలితాలు

జూనియర్ పంచాయతీ కార్యదర్శి -2018 ఫలితాలు

(Notification No.2560/CPR&RE/B2/2017 Dated: 31/08/2018)

మహబూబ్ నగర్ జిల్లా

క్రమసంఖ్య
వివరణ
1.
జూనియర్ పంచాయితీ కార్యదర్శులు యొక్క ప్రొవిజినల్ సెలెక్షన్ లిస్ట్  
2.
చెక్ స్లీప్  
3. ఒప్పందం బాండు (రూ .100 / –నాన్-జ్యుడీషియల్ బాండ్ పేపర్ లో సమర్పించబడాలి)
4.
పంచాయతీ కార్యదర్శి యొక్క విధులు మరియు బాధ్యతలు  

(G.O.Ms.No. 108 Dated: 26-09-2018)

5. సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్స్:
1. జిల్లా పరిషద్ మీటింగ్ హాల్ ,మహబూబ్ నగర్ 
2. రెవెన్యూ మీటింగ్ హాల్ 
3. యెంపీడిఓ మీటింగ్ హాల్ ,మహబూబ్ నగర్ 
4. మండల్ సమైఖ్య భవన్ ,బిసైడ్  యెంపీడిఓ  ఆఫీసు ,మహబూబ్ నగర్
5. SETMA (నెహ్రూ యువ కేంద్రం ),
6. జిల్లా  పంచాయతీ ఆఫీసు,మహబూబ్ నగర్ 
 

అభ్యర్థులకు సూచనలు
ప్రొవిజినల్ సెలెక్షన్ లిస్ట్ అభ్యర్థులు సంబంధిత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కేంద్రాలకు 

19/12/2018  రోజున 10:30 Am నుండి  హాజరు కావలెను  తనిఖీ స్లిప్, అగ్రిమెంట్ బాండ్

మరియు అన్ని అవసరమైన ఒరిజినల్ సర్టిఫికేట్లు మూడు సెట్స్

ఫోస్టోస్టాట్ కాపీలు తీస్కోని రాగలరు 

 

డి.రోనాల్డ్ రోస్ , ఐ‌ఏ‌ఎస్ 

జిల్లా కలెక్టర్  (పంచాయతీ వింగ్ ),

మహబూబ్ నగర్