అబ్యాంతరాలు /సలహాలు -నారాయనపేట కొత్త జిల్లా కోసం
హక్కు | వివరాలు | ప్రారంబపు తేది | ఆఖరి తేది | దస్తావేజులు |
---|---|---|---|---|
అబ్యాంతరాలు /సలహాలు -నారాయనపేట కొత్త జిల్లా కోసం | ముసాయీధా ప్రకటన పై మహబూబ్ నగర్ జిల్లా లోని ,రెవెన్యూ డివిజన్ /మండలాలు /గ్రామాలలో నివసించే వారి నుండి సలహాలు కోరబడుచున్నవి.ఇట్టి అబ్యాంతరాలు /సలహాలు /ప్రభుత్వంతో పరిశీలించబడును .మీ యెక్క అబ్యాంతరాలు /సలహాలు తెలుగులో కానీ, ఇంగ్లిష్ లో కానీ,ఉర్దూలో కానీ జిల్లా కలెక్టర్ మహబూబ్ నగర్ గారికి ఈ ముసాయీధా ప్రకటన వెలువడిన (30) రోజులలో అందే విదముగా పంపవలను |
31/12/2018 | 30/01/2019 | చూడు (2 MB) |