ముగించు

ఆధార్-సేవలు

భారతీయ ఏకీకృత నిర్ధారణ సంస్థ అనేది ఒక స్వయం నిర్ణాయిక సంస్థ . ఆధార్ చట్టం 2016 జులై 12న ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార శాఖచే జారీ చేయబడినది.

ఈ క్రింది సేవలను మీ-సేవా ద్వారా పొందవచ్చును.

  •  ఆధార్ రోజు వారి ప్రవేశ నమోదు.
  •  ఆధార్ ఎలక్ట్రానిక్ కస్టమర్ గుర్తింపు.
  •  ఆధార్ తెలుసుకొని పొందుట.
  •  ఆధార్ సేవలు తెలుసు కొనుట.

ఆధార్ నమోదు సెంటర్ శోధన కోసం క్రింద లింక్ క్లిక్ చేయండి :

పర్యటన: https://appointments.uidai.gov.in/CenterSearch.aspx

యు ఐ డి ఏ ఐ తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం

యు ఐ డి ఏ ఐ తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం, 6 వ అంతస్తు, ఈస్ట్ బ్లాక్, స్వర్ణ జయంతి కాంప్లెక్స్, మైత్రీవనం ప్రక్కన ,అమీర్పేట్ , హైదరాబాద్ -50038, తెలంగాణ రాష్ట్రం
ప్రాంతము : హైదరాబాద్ | నగరం : హైదరాబాద్ | పిన్ కోడ్ : 500038
ఫోన్ : 1947 | ఇమెయిల్ : help[at]uidai[dot]gov[dot]in