జల్ శక్తి అభియాన్
ప్రచురణ: 12/07/2019జల్ శక్తి అభియాన్ వెబ్సైట్ జల్ శక్తి అభియాన్ వెబ్సైట్ డేటా ఎంట్రీ లాగిన్ జల్ శక్తి అభియాన్ గురించి: మొదటి దశ: 1 జూలై నుండి 15 సెప్టెంబర్ 2019 వరకు (అన్ని రాష్ట్రాలు) రెండవ దశ: 2019 అక్టోబర్ 1 నుండి 30 నవంబర్ వరకు (రుతుపవనాలు వెనక్కి తగ్గే రాష్ట్రాలు)
మరింతగౌరవప్రదమైన హైకోర్టు ఆదేశాల ప్రకారం M / s అగ్రిగోల్డ్ సంస్థ యొక్క ఆస్తుల అమ్మకం కోసం వేలం నోటీసు
ప్రచురణ: 09/01/2019మహబూబ్ నగర్ జిల్లాలోని మిడ్జిల్ గ్రామం మరియు మండలంలో ఉన్న ఎ. 156-15 గుం. M/s అగ్రిగోల్డ్ ఫార్మ్స్ఎస్టేట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యొక్క వ్యవసాయ భూములు వివరాలు వేలం కొరకు
మరింతఅబ్యాంతరాలు /సలహాలు -నారాయనపేట కొత్త జిల్లా కోసం
ప్రచురణ: 04/01/2019ముసాయీధా ప్రకటన పై మహబూబ్ నగర్ జిల్లా లోని ,రెవెన్యూ డివిజన్ /మండలాలు /గ్రామాలలో నివసించే వారి నుండి సలహాలు కోరబడుచున్నవి.ఇట్టి అబ్యాంతరాలు /సలహాలు /ప్రభుత్వంతో పరిశీలించబడును .మీ యెక్క అబ్యాంతరాలు /సలహాలు తెలుగులో కానీ, ఇంగ్లిష్ లో కానీ,ఉర్దూలో కానీ జిల్లా కలెక్టర్ మహబూబ్ నగర్ గారికి ఈ ముసాయీధా ప్రకటన వెలువడిన (30) రోజులలో అందే విదముగా పంపవలను
మరింతహైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ఎస్.టి. పిల్లల ప్రవేశము (బేగంపెట్ & రామ్నాతపూర్)
ప్రచురణ: 17/12/2018హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ఎస్.టి. పిల్లల ప్రవేశము (బేగంపెట్ & రామ్నాతపూర్)
మరింతగ్రామ పంచాయితీ ఎన్నికల-టెండర్-2.
ప్రచురణ: 12/06/2018గ్రామ పంచాయితీ ఎన్నికల మెటీరియల్ కోసం టెండర్.
మరింతఇ-ఆఫీస్ శిక్షణ
ప్రచురణ: 16/01/2018మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని విభాగాలలో ఈఆఫీసు ఫైల్ మేనేజ్మెంట్ సిస్టమ్ను అమలు చేయాలనే ఉద్దేశం తో ఈఆఫీసు అమలు చేయబడుతున్డది .
మరింతగ్రామ పంచాయితీ ఎన్నికల-టెండర్-1.
ప్రచురణ: 12/06/2018టెండర్ షెడ్యూల్, క్వాంటిటీ మరియు ఇతర వివరాలు.
మరింతపాలముర్ ఇసుక బుకింగ్ ఆన్ లైన్
ప్రచురణ: 16/01/2018పాలముర్ ఇసుక ఆన్ లైన్ లో బుకింగ్ కొరకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి
మరింత