మహబూబ్ నగర్ జిల్లా రెవిన్యూ విభాగాలు:
మహాబబ్ నగర్ జిల్లా 1 రెవెన్యూ విభాగాలుగా విభజించబడింది.
- మహబూబ్ నగర్
క్రమ సంఖ్య | మండములు | గ్రామ పంచాయితీల సంఖ్య | రెవెన్యూ గ్రామాల సంఖ్య | భౌగోళిక ప్రాంతం స్క్వేర్ కిలో మీటర్స్ | 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా |
---|---|---|---|---|---|
మహబూబ్ నగర్ రెవెన్యూ డివిజన్ | |||||
1 | అడ్డాకల్ | 13 | 14 | 139 | 31233 |
2 | బాలానగర్ | 17 | 20 | 152 | 38238 |
3 | భూత్పూర్ | 15 | 16 | 169 | 48041 |
4 | సిసి కుంట | 18 | 21 | 197 | 45107 |
5 | దేవరకద్ర | 22 | 26 | 214 | 55994 |
6 | గండీడ్ | 24 | 29 | 236 | 70387 |
7 | హన్వాడ | 19 | 20 | 193 | 50635 |
8 | జెడ్చెర్ల | 26 | 31 | 277 | 71543 |
9 | కోయిల్కొండ | 26 | 36 | 234 | 61932 |
10 | మహబూబ్ నగర్ రూరల్ | 16 | 16 | 140 | 43750 |
11 | మహబూబ్ నగర్ ఆర్బన్ | 08 | 08 | 78 | 215205 |
12 | మిడ్జిల్ | 18 | 16 | 176 | 30396 |
13 | మూసాపేట | 12 | 13 | 148 | 26921 |
14 | నవాబుపేట | 28 | 33 | 243 | 64929 |
15 | రాజాపూర్ | 14 | 16 | 160 | 28430 |
TOTAL | – | 276 | 315 | 2756 | 882741 |