ముగించు

కార్మిక శాఖ

తెలంగాణ ప్రభుత్వము, కార్మిక శాఖ, మహబూబ్ నగర్.

కార్మక శాఖ వెబ్సైట్- www.labour.telangana.gov.in

కార్మిక శాఖ కార్యక్రమాలు

  • కార్యనిర్వహణ
  • క్వాజి జుడిషియల్
  • కన్సిలియేషన్
  • కార్మిక చట్టాల అమలు

ప్రస్తుత సంక్షెమ పథకాలు:

  • భవన మరియ ఇతర నిర్మాణ కార్మికుల సంక్షెమ పథకాలు – భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంక్షెమ మండలి ద్వార.
  • దుకణములు, సంస్థలు, కర్మాగారాల, మోటారు రవాణా సంస్థల, సహకార సంఘాల, ధర్మదాయ మరియు ఇతర ట్రస్ట్ ల కార్మికుల సంక్షెమ పథాకాలు – కార్మిక సంక్షెమ మండలి ద్వార.
  • ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ మరియు నాన్ ట్రాన్స్పోర్ట్ ఆటో డ్రైవర్లకు వర్తించే రూపాయలు 5 లక్షల ప్రమాద మరణ భీమా పథకం.

 

కార్మిక శాఖ యొక్క మొబైల్ నంబర్లు  (పి.డి.ఎఫ్ 10.8 కె.బి)