• సోషల్ మీడియా లింకులు
  • సైట్ మ్యాప్
  • Accessibility Links
  • తెలుగు
ముగించు

గనుల మరియు భూగర్భ శాస్త్రం

సహాయ సంచాలకులు, గనులు మరియు భూగర్భ శాఖ కార్యాలయము మహబూబ్ నగర్ :

ప్రభుత్వ ఉత్తర్వులు 139 పరిశ్రమలు మరియు వాణిజ్యము ఎం-I విభాగము తేది:23.03.1992 ద్వారా 01.04.1992 సహాయ సంచాలకులు, గనులు మరియు భూగర్భ శాఖ, మహబూబ్ నగర్ కార్యాలయము ప్రారంభించానైనది.

మహబూబ్ నగర్ జిల్లలో లభ్యమగు చిన్న తరహా ఖనిజములను వివిధ కౌలుదారులకు కౌలు మంజూరి చేసి తద్వారా ప్రభుత్వమునకు ఆదాయము చేకుర్చుట ఈ కార్యాలయము యొక్క ముఖ్య విధి. ఈ జిల్లా యందు పరిశ్రమలకు ఉపయోగపడే క్వార్ట్జ్, ఫెల్ద్స్పర్ మొదలగు ఖనిజములు మరియు నిర్మా ణములకు ఉపయోగపడునట్టి స్టోన్ అండ్ మెటల్, సాధారణ ఇసుక, డైమెన్షనల్ గ్రానైట్ మరియు మొదలగు చిన్న తరహా ఖనిజములు లభ్యమగును.

26 మండలాలు గల ఈ జిల్లాల్లో 13 మండలాల్లో చిన్న తరహా ఖనిజములు ఆర్ధిక లబ్ది చేకూర్చే ఖనిజ నిలువలు ఉన్నట్లు గుర్తించబడినవి.

ప్రభుత్వము ఈ కార్యాలయము సంభందిచి 2017-18 సంవత్సరమునకు నిర్దేశించినట్టు లక్ష్యము 2342.81 (లక్షలలో ) మరియు సాధించినటువంటి వివరములు ఈ క్రింద సమర్పించనైనది.

2017-18 లో ప్రభుత్వము మంజూరుచేసిన మొత్తం లక్ష్యము మరియు సాధించిన వివరములు ఈ క్రిందిపొందుపరచ బడినవి:

మాసము లక్ష్యము సాధించినది లక్ష్యలుసాధించినది (%)
ఏప్రిల్ 140.57 248.62 176.87
మే 164.00 263.40 160.61
జూన్ 187.42 237.59 126.77
జూలై 164.00 286.65 174.79
ఆగష్టు 164.00 146.26 89.18
సెప్టెంబర్ 164.00 391.58 238.77
అక్టోబర్ 187.42 136.36 72.76
నవంబర్ 210.85 456.12 216.32
డిసెంబర్ 210.85 95.21 45.16
జనవరి 234.28 131.37 56.07
ఫిబ్రవరి 257.70 1342.28 520.87
మొత్తం- 2085.09 3735.44 179.15

కార్యాలయ సిబ్బంది వివరములు:

ఉద్యోగి పేరు ఉద్యోగి హోదా సెల్ నం.
శ్రీ యెస్ . మోహన్ లాల్ సహాయ సంచాలకులు 9440817778
శ్రీమతి ఎన్.భరణి రాయల్టీ ఇన్స్పెక్టర్ 9949222359
శ్రీ ఎం.ఎ.ఖలీల్ అలీ ఖాన్ సూపరింటెండెంట్ 9908096786
శ్రీమతి ఆర్.సుజాత సర్వేయర్ 9676430057