ముగించు

మండలము వారిగా జనాభా

మండలము వారిగా 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ పంచాయితీలు, రెవెన్యూ గ్రామాలు మరియు జియోగ్రాఫికల్ ప్రాంతం మరియు జనాభా:

మహబూబ్ నగర్ జిల్లా 2 రెవెన్యూ విభాగాలుగా విభజించబడింది:

  • మహబూబ్ నగర్
  • నారాయణపేట

మహబూబ్ నగర్ రెవిన్యూ డివిజన్:

క్రమసంఖ్య మండల్ గ్రామ పంచాయితీలు సంఖ్య రెవెన్యూ గ్రామాల సంఖ్య భౌగోళిక ప్రాంతం చదరపు కిలోమీటర్ల లో 2011 జనాభా లెక్కల ప్రకారం
1 అడ్డకల్ 13 14 139 31233
2 బాలానగర్ 17 20 152 38238
3 భూత్పూర్ 15 16 169 48041
4 చిన్న చింత కుంట 18 21 197 45107
5 దేవరకద్ర 22 26 214 55994
6 గండీడ్ 24 29 236 70387
7 హన్వాడ 19 20 193 50635
8 జేడ్చెర్ల 26 31 277 71543
9 కొయిల్ కొండ 26 36 234 61932
10 మహబూబ్ నగర్ (రూరల్)       (న్యూ) 16 16 140 43750
11 మహబూబ్ నగర్ (అర్బన్ ) 08 08 78 215205
12 మిడ్జిల్ 18 16 176 30396
13 మూసాపేట 12 13 148 26921
14 నవాబపేట 28 33 243 64929
15 రాజాపూర్(న్యూ) 14 16 160 28430
మొత్తం 276 315 2756 882741

నారాయణపేట రెవెన్యూ డివిజన్ :

క్రమసంఖ్య మండల్ గ్రామ పంచాయితీలు సంఖ్య రెవెన్యూ గ్రామాల సంఖ్య భౌగోళిక ప్రాంతం చదరపు  కిలోమీటర్ల లో 2011 జనాభా లెక్కల ప్రకారం
1 దామరగిద్ద 22 27 215 55151
2 ధన్వాడ 11 09 118 37770
3 కోస్గి 26 26 183 62221
4 కృష్ణ(న్యూ) 09 14 131 24356
5 మద్దూర్ 27 30 233 67395
6 మాగానూర్ 09 20 227 23601
7 మక్తల్ 26 39 350 72028
8 మరికల్(న్యూ) 13 14 199 36804
9 నారాయణపేట 21 26 238 58881
10 నర్వ 15 20 116 31536
11 ఉట్కూర్ 17 27 246 54475
మొత్తం 196 252 2256 524218