ముగించు

సహకార

పథకాలు :

సహకార శాఖ యందు తెలంగాణ సహకార సంఘముల చట్టము 1964 మరియు పరస్పర సహాయ సహకార సంఘముల చట్టము 1995 లలో నిర్దేశించిన విధులను మాత్రమే నిర్వహించబడును.

శాఖ యొక్క కార్యకలాపాలు :

  • తెలంగాణ సహకార సంఘముల చట్టము 1964 మరియు పరస్పర సహాయ సహకార సంఘముల చట్టము 1995 లలో నిర్దేశించిన విధులను నిర్వర్తించటం.
  • సహకార సంఘములను తెలంగాణ సహకార సంఘముల చట్టము 1964 మరియు పరస్పర సహాయ సహకార సంఘముల చట్టము 1995 ల క్రింద రిజిస్టర్ చేయటం.
  • అన్ని సహకార సంఘములను ఆడిట్ మరియు ఎన్నికలను నిర్వహించటం
  • అన్ని సహకార సంఘములకు (ఫంక్షనల్ రిజిస్ట్రారులకు చెందిన సంఘములతో సహా) ఆడిట్ చేయటం
  • సెక్షన్ 51, 52 మరియు 60 లకు లోబడి విచారణ, తనిఖీ మరియు సర్చార్ చేయడం.
  • సహకార సంఘములను పరిసమాప్తి ( లిక్విడేషన్ ) చేయడం
  • సివిల్ సప్లై/మార్కుఫెడ్/హకా తరపున రైతుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు వరి, మొక్కజొన్న మరియు కందులను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడం
  • ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు విత్తనాలు మరియు ఎరువులను సరఫరా చేయడం
  • తెలంగాణ సహకార సంఘముల చట్టము 1964 మరియు పరస్పర సహాయ సహకార సంఘముల చట్టము 1995 లలో నిర్దేశించిన ఇతర్ విధులను నిర్వర్తించటం.

సహకార శాఖ యొక్క మొబైల్ సంఖ్యలు ( పి.డి.ఎఫ్  313 కె.బి )