Close

Notification

No Image

Application for Drone Camera

Published on: 27/12/2021

పత్రికా ప్రకటన     మహబూబ్ నగర్ 27 .12. 2021 ___________ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వీడియోలు,ఫోటో ల చిత్రీకరణకు అద్దె పై డ్రోన్ కెమెరా సరఫరా చేసేందుకు గాను ఆసక్తి ఉన్నవారి నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పర్యాటక అధికారి యు.వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో టూరిజం, వ్యవసాయం, ఉద్యాన, ఇరిగేషన్, గ్రౌండ్ వాటర్ , తదితర శాఖ ల ద్వారా చేపట్టిన అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన వీడియోలు, […]

More